ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో MPTC/ZPTC ఎన్నికల (2019) పోలింగ్ స్టేషన్ల జాబితా పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల తో MPDO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం లో బెజ్జంకి మరియు గన్నేరువరం మండలంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు