కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం అకాల వర్షం కారణంగా సీతారాంపూర్ గ్రామంలో పిడుగు పడి సారబుడ్ల శ్రీనివాస్ రెడ్డి అనే రైతు ఆవు మృతి చెందింది దాదాపు ఆవు విలువ 40,000 రూపాయల ఉంటుందని రైతు తెలిపారు నష్టపోయిన రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ నాయకుడు దాసరి ప్రవీణ్ కుమార్ కోరారు