ఈనెల 11న బీజేపీ రెండో జాబితా..!

ఈనెల 11న బీజేపీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ ఆదివారం మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీలో రెండో జాబితా అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *