‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే 4వ త్రైమాసికంలో తాము అంచనా వేసిన 5.9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వొచ్చన్నారు. ఫలితంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.6 శాతానికి పైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా, గత 18 నెలల్లో భారత్ 8.4 శాతం వృద్ధిని సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *