మరణించిన కుటుంబాన్ని అన్నివిధాలా ఆడుకుంటా..
– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని*బల్మూర్ మండలం జినుకుంట గ్రామానికి చెందిన మల్లయ్య ట్రాక్టర్ బోల్తా పడి మరణించడంతో వారి కుటుంబాని పరామర్శించి అని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హామి ఇచ్చారు.