ప్రభాస్ ‘కల్కి’పై లేటెస్ట్ అప్‌డేట్.

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’పై తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రస్తుతం ప్రభాస్-దిశా పటానీలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు చిత్రబృందం తాజా అప్‌డేట్ వెల్లడించింది. ఇక మిగిలిన సన్నివేశాల షూటింగ్‌ను కూడా పూర్తి చేయడానికి చిత్ర బృందం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది. ఇక ఈ చిత్రం మే 9, 2024న థియేటర్లలో విడుదలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *