కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి డా,,పుల్లెల పవన్ కుమార్ బరిలో ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోందని గ్రామంలో వివిధ పార్టీల నాయకులు గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానికుడు ప్రజా సేవలో ఉంటూ 1985 వ సంవత్సరంలో చదువుతున్న సమయంలో అప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేసి అప్పటినుంచి బీజేపీ పార్టీ ని నమ్ముకొని పనిచేస్తున్నారు ఈయన ప్రస్తుతానికి కరీంనగర్ పట్టణం లో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు గన్నేరువరం గ్రామంలో పుట్టి పెరిగి తన గ్రామంలో చదువుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఇప్పుడు మారుతున్న కాలానికి ప్రజా సేవ ముఖ్యం అని గన్నేరువరం బీజేపీ పార్టీ నుంచి జడ్పీటీసీ పోటీ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది
