బైక్ ని ధీ కొట్టిన లారీ – నుజ్జునుజ్జయిన వ్యక్తి

కరీంనగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన లారీ ఒనర్ కం డ్రైవర్ జహీర్ ఖాన్  మృతి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, ఇందిరా నగర్ మధ్యన రాజీవ్ రహదారిపై హీరో హొండా సీడీ 100 బైక్ ని ఢీకొట్టింది. నుజ్జు నుజ్జయిన మృతదేహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *