జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *