జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘టీడీపీ అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని గౌరవం ఈ రోజు పవన్ కళ్యాణ్, జనసైనికులకు ఇస్తున్నాం. జనసేనకు 24 కాదు 175 మందిని గెలిపించే బాధ్యత ఉంది. రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయాలి.’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *