సూర్యోదయ యోజన ద్వారా రూ. 15,000 సంపాదించండి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో సూర్యోదయ యోజన ఒకటి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా మనమే విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఉత్పత్తి సంస్థలకు విక్రయించే అవకాశం కూడా ఉంది. ఈ పథకం కింద 300 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 15,000 పైగా సంపాదించవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే https://pmsuryaghar.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *