కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో కౌండిన్య గౌడ కమ్యూనీటి పంక్షన్ హల్ గంట దివ్య,రాజు వివాహ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ,మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జి గడ్డం నాగరాజు,మరియు బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా రిపోటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కోటి మండల నాయకులు నగునూర్ శంకర్,పుల్లెల నందయ్య,మండ సందీప్, దిలీప్,తదితరులు హాజరయ్యారు
