బాబాయ్‌ని చంపింది సీబీఐకి తప్ప అందరికీ తెలుసు: రఘురామ..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్నది ఒక్క సీబీఐకి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఎవరు చంపారో అందరికీ తెలిసినప్పటికీ, అందరూ నటిస్తూనే ఉన్నారని విమర్శించారు. హంతకులు నడిపే పార్టీకి ఓటేయొద్దని కోరడం ద్వారా సునీతారెడ్డి తన తండ్రిని ఎవరు చంపారో చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *