మహేశ్‌తో సినిమాపై రాజమౌళి కామెంట్స్‌.

రాజమౌళి బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ‘మహేశ్‌తో సినిమా తీస్తున్నా. త్వరలోనే దాని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు’ అన్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *