100 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ..!

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సమాయత్తమవుతోంది. నేడు ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం జరగనుంది. లోక్ సభ ఎంపీకి 100 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్న సంగతి తెలిసిందే. ఆ వంద మందిలో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు కూడా ఉంటారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *