ప్రకాశం జిల్లా.కోరిశపాడు మండలం .ప్రాసంగులపాడు గ్రామంలో మలేరియా దినోత్సవం .
శ్రీ విజయ వేంకటేశ్వర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది . ఈ సందర్బంగ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కే.ఎ.రాజు , శాంత . .సుభాషిణి ఆనూరాధ కృష్ణ వేణి . మరియు ఆషా వర్కల్లు .అంగనవాడి వర్కల్లు . పాల్గొన్నారు