కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెరాస పార్టీ నుంచి మాదాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు జడ్పీటీసీ అభ్యర్థిగా మాడుగుల రవీంద్రర్ రెడ్డి ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలను సమర్పించారు తనవెంట బలపర్చిన నాయకులు అలువాల కోటి,మహేందర్ రెడ్డి,విక్రమ్ రెడ్డి ఉన్నారు