కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గన్నేరువరం జడ్పీటీసీ అభ్యర్థిగా కొమ్మర రవీందర్ రెడ్డి,ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు తనవెంట బలపర్చిన నాయకులు కాల్వ కోమరయ్య తాడూరి ధర్మారెడ్డి కోమరయ్య ఉన్నారు