ప్లాస్టిక్ ముప్పు.. కడుపులో పిండంపై కూడా ప్రభావం..

వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్‌ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ఈ ప్రమాదకర మైక్రోప్లాస్టిక్‌ ప్లాసెంటాపై ప్రభావం చూపితే, అది భూమిపై ఉన్న అన్ని క్షీరదాలపై ప్రభావం చూపుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మాథ్యూ కాంపెన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *