ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం: చంద్రబాబు, పవన్..

తెదేపా, జనసేన తరఫున శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు ధీమా వ్యక్తంచేశారు. తెదేపా – జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగు అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *