చంద్రబాబు-పవన్ ప్రెస్ మీట్..

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితా మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. పవన్-చంద్రబాబు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిచనున్నారు. బీజేపీతో పొత్తు క్లారిటీ తర్వాత రెండో జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొదటి జాబితాలో 118 స్థానాలకు ఉమ్మడి జాబితా విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *