తెరాస ఎంపిటిసి బి ఫార్మ్స్ అందజేసిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ

ఈరోజు కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోతుగంటి రాములు అభ్యర్థులను ఆశీర్వదించి బీఫామ్ లు అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి చిత్తరoజన్ దాస్  మరియు వైస్ ఎంపీపీ పర్వతాలు గౌడ్  ,మండల అధ్యక్షులు విజయ్ గౌడ్ గారు,శానవాజ్ ఖాన్ ,బన్నే శ్రీనివాస్  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *