అమరావతి: ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో… 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది.
ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక