రెండు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ వాయిదా

తెలంగాణ శాసనసభను రేపటికి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024 – 2025 ఓట్ ఆన్ అకౌంట్ బిల్లును, ద్రవ్య వినిమయ బిల్లును అసెంబీ ఆమోదించింది. రేపు కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు దాదాపు 11 గంటల పాటు సభ కొనసాగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *