మరో కొత్త జానర్ లో అలరించనున్న అల్లరి నరేష్..

యంగ్ హీరో అల్లరి నరేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం. ప్రస్తుతం నరేష్ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా మరో పీరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఊరుపేరు భైరవకోన నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మేము ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తీసుకొస్తున్నాము. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీస్తున్నాము’ అని అనడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *