ఎన్నికల వేళ.. సీఎం జగన్ మరో ముందడుగు..

ఎన్నికల వేళ సీఎం జగన్ జోరు పెంచారు. ఈ నెల 13వ తేదీన విశాఖలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *