మొదలైన దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో టెట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లికేషన్ కు గడువుంది. 19న ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులోకి వస్తుంది. హాల్ టికెట్లు ఈ నెల 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. FEB 27వ తేదీ నుంచి మార్చి 9 వరకు పరీక్షను నిర్వహిస్తారు. మార్చి 10న ప్రాథమిక కీ విడుదల చేసి 11 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న ఫైనల్ కీ రిలీజ్ చేసి.. 14న ఫలితాలు ప్రకటిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *