ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటాన్ అకౌంట్ పై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కాగా ఓటాన్ బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది. అలాగే సభలో ఇవాళ రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు-2024 ను సభలో ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *