అరచేతిలో ప్రపంచం అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత టైం తో పాటలు సినిమాలు ప్రతి ఒక్క విషయం సెల్ ఫోన్ తోనే మనకు అనుకున్న పని అనుకున్నట్టుగా క్షణాల్లో జరిగిపోతుంది దానితోపాటు ఇంట్లో పిల్లలు గేమ్స్ ఆడుకోవడం పాటలు వినడం సినిమాలు చూడడం జరుగుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ లేకపోతే ఎవరికైనా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది ఆ విధంగా అయిపోయింది మన ప్రపంచం అందుకుగాను 8.5. 2019 నాడు సెల్ ఫోన్ ముగ్గురు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల x రోడ్ గ్రామానికి చెందిన యువతి జ్యోతి ఇంటిలో సెల్ ఫోన్ కోసం గొడవపడి బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. అమ్మాయిని రక్షించడానికి ఇద్దరు అన్నదమ్ములు బావిలో దూకి వీరిద్దరు కూడా మృతి చెందారు. వీరు ముగ్గురు ఒకటే కుటుంబానికి చెందిన వారు కాబట్టి ఆ కుటుంబంలో మరియు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులారా పిల్లలను సెల్ ఫోన్ తో దూరంగా ఉంచండి. దయచేసి గమనించండి ఫోన్ ద్వారా ఎంత సౌకర్యం ఉందో అంతా ఆ సౌకర్యం ఉంది.
సెల్ ఫోన్తో పెను ప్రమాదం. ఒక్క ఫోన్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు తీసింది