మధ్యంతర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపుల వివరాలు..

2024-25 సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.65 లక్షల కోట్ల ఈ బడ్జెట్‌లో రంగాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలు..

 

రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు

ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు

రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు

హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు

రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు

కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు

వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *