శ్రీ భక్తఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవము అంగరంగవైభవంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో హనుమాన్ కాలనీలో  ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ  రామణాచర్య స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ భక్తఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈనెల 9వ తేదీ గురువారం రోజు నుంచి 11 తేదీ వరకు జరుగుతుంది శనివారం రోజున ఉదయం  స్వామి వారిని విగ్రహ ప్రతిష్టా చేశారు  మహోత్సవ కార్యక్రమంలో ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమము నిర్వహించారు ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ,మరియు గ్రామ ప్రజలు ,భక్తులు, మహిళలు, యువకులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *