ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్, నాని..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్అశ్విన్ కాంబోలో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898ఏడి’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్లలో పరశురాముడిగా ఎన్టీఆర్, కృపాచార్యుడిగా నాని కనిపిస్తారట. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *