భారీ ధరకు పవన్ కళ్యాణ్ ఓజీ ఆడియో రైట్స్..

యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేస్తుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్‌ను రూ.20 కోట్లకు సోనీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, ఓవర్సీస్ రైట్స్ రూ.17 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *