మనిషి మెదడులో చిప్..

మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. సోమవారం తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్‌ను అమర్చామని న్యూరాలింక్ సీఈవో ఎలాన్‌మస్క్ వెల్లడించారు. అతనిప్పుడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్’‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ చిప్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, ప్రేరేపించడం చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *