శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గాయాత్రి కాలనిలో 9వ తరగతి విద్యార్థిని పట్నాల అనిత అనే అమ్మాయి పెట్రోల్ బంక్ వెనక ఉన్న పంట పొలాల్లో కి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. స్థానికులు చూసి రాజాం ప్రభుత్వ హాస్పిటలకి తరలించారు పరిస్తితి విషమంగ ఉంది. తల్లి వంటనేర్చుకోమని మండలించినందుకు ఈ అఘాయిత్యానికి పలుపడినట్టు సమాచారం.