కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే దరఖాస్తులు..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఇదివరకే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చే విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్య క్రమంలో భారీగా విజ్ఞప్తులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *