మాజీ మంత్రి హరీశ్‌రావు అండదండలతోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారని బీజేపీ నేత రఘునందన్‌రావు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానానికి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, దీంతో జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు జాగ్రత్త పడుతున్నారని అన్నారు.