కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని వంపుగూడ గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఉన్న కాలనీలో తరచుగా మంచినీటి పైపులు పలగిపోవడంతో ప్రజలకు నీటిసమస్య ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
ఈ ప్రాంతంలో నితంతరం భారీ వాహనాలు తిరిగడంతో అధికారులు తూ తూ మంత్రంగా వేసిన ప్లాస్టిక్ పైపులు పలిగిపోవడంతో ఈ సమస్య మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుందని..అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు……..