ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ……..

 హైదరాబాద్  : రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడా లో మేకల మానస   వయసు 18 ‘సం ‘  ఇంటర్ సప్లిమెంటరీ  ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం, 108 లో గాంధీ ఆసుపత్రికి తరలింపు, గాంధీలో చికిత్స పొందుతున్న మానస..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *