రవితేజ సరసన రుక్మిణి వసంత్..?

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *