మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం..

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ముంబైలో ఫైనల్స్ జరుగనున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మార్లే తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *