దేశ వ్యాప్త కరోనా వైరస్ పై సంక్షిప్త సమాచారం :తప్పక చదవండి

తెలంగాణ:
  • ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది.
  • ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
  • ► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయ్యారు.
  • ► తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్:‌
  • ► ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813 చేరింది.
  • ► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
  • ► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
  • ►  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • ► రానున్న మూడు రోజులపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటు వర్ష సూచన.

జాతీయం:
  • ► దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కి చేరింది.
  • ► దేశవ్యాప్తంగా కరోనాతో 652 మంది మృతి చెందారు.
  • ► దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • ► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,960 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *