హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..

హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఆ ప్రకటన వెల్లడించింది. H1B వీసా దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. US CIN H1B వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ల కోసం కొత్త సంస్థాగత ఖాతాలను ప్రవేశపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *