భారత్ పై కేంద్ర మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

నాగ్‌పూర్‌లో జరిగిన ‘భౌగోళిక రాజకీయాల్లో భారత్ పురోగమనం’ కార్యక్రమంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘‘ భారత్ సరికొత్తగా రూపాంతరం చెందింది. మన దేశంపై ప్రపంచ దేశాల దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది’’ అని ఆయన తెలిపారు. భారత్ తో సంప్రదింపులు జరపకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యపైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *