తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ సినిమా రివ్యూ వచ్చేసింది. సామాన్యుడికి దైవశక్తి తోడైతే లోకకళ్యాణం జరుగుతుందన్న కోణంలో సినిమాను తెరకెక్కించారు. మూవీలో డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్ని యాంగిల్స్ అద్భుతంగా తీశారు. థ్రిల్లింగ్ సీన్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సఫలమయ్యారు. క్లైమాక్స్ సినిమాను తారా స్థాయికి తీసుకెళ్లి పార్ట్-2పై అంచనాలు పెంచుతుంది. రేటింగ్ – 3.5/5.