లక్షదీప్ టూరిజానికి బిగ్ బూస్ట్.. టాటా గ్రూప్ కీలక ప్రకటన..

లక్షదీప్‌ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో టాటా గ్రూప్ నుంచి బిగ్ బూస్ట్ ఇచ్చే కీలక ప్రకటన వెలువడింది. లక్షదీప్‌లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ రెండు రిసార్టులను 2026లో ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *