ఏపీలో ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెలు.. ఇకపై విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ప్రత్యేక కౌంటర్లు ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో అమ్మకానికి మరో 12 వేల నాణేల ముద్రణకు కేంద్రం అనుమతించింది.