ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ తో పాటు 16 సినిమాలు 12 తేదీన విడుదల అవుతున్నాయి. కెప్తెన్ మిల్లర్(తిమిళ్), అయలాన్, మెర్రీ క్రిస్మస్, ఎనీ వన్ బట్ యు(అమెరికా), కుర్చీ(మరాఠీ), సుర్ లగుడే, ముండా రాక్ స్టార్ విడుదలవుతున్నాయి. రాజా ఈ ఇష్క్, రుస్లాన్, శ్రీ స్వప్న కుమారర్ బాదామీ హ్యేనర్ కోబోలే, రంగ సముద్ర, పిన్నిల్ ఓరల్, మిషన్ ఛాప్టర్-1, ఐ అమా ప్రేమకహానీ, మిస్టర్ మడిమయే, నైట్ స్విమ్ విడుదల అవుతున్నాయి