రేపు దక్షిణ భారతదేశ నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం


హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సు జరగనుంది. కేంద్రమంత్రి అర్జున్‌రావు మేఘావాల్ నేతృత్వంలో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానంపై కీలక చర్చ జరగనుందని సమాచారం. కాగా, తెలంగాణ హిమాలయ టు గోదావరి లింకును ప్రతిపాదిస్తోంది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని, కృష్ణా, గోదావరిలో వాటాపై డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *