రామ్ చరణ్ కొత్త సినిమాలో కన్నడ స్టార్ హీరో..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. రామ్ చరణ్ కొత్త చిత్రంలో కీలక పాత్ర కోసం తనను చిత్రబృందం సంప్రదించినట్లు శివకుమార్ తాజాగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *